సుపరిపాలన దిశగా Chandrababu..Andra Pradesh పునర్ వైభవానికి తొలి అడుగులు | Oneindia Telugu

2024-06-14 10

Andhra Pradesh Chief Minister Chandra Babu showered blessings on the pensioners. CM Chandrababu signed the cancellation of the Land Titling Act which caused people to worry. AP Govt issues JV on Mega DSC, fills 16,347 teacher posts.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు పింఛనుదారులపై వరాల జల్లు కురిపించారు.ప్రజలను ఆందోళనలకు గురిచేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు . మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ , 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ.

#NaraChandrababuNaidu
#APCMChandrababu
#MegaDSC
#ChandrababuFirstSign
#TDP
#Janasena
#PawanKalyan
#AndhraPradesh

~ED.234~HT.286~